కష్టే ఫలి

               ఒక గ్రామంలో రాము, సోము అనే స్నేహితులు ఉండేవారు. వాళ్ళకి ఉన్న ఊళ్ళో సరైన పని దొరక్క జేవనం ఇబ్బందిగా గడవడంతో పని కోసం నగరానికివచ్చారు.
        గరంలో ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఏదైనా పని ఇవ్వమని అడిగారు. ఆ వ్యాపారి వాళ్ళిద్దరికీ చెరొక పేమ్‌ బుట్ట ఇచ్చి తన తోటలో ఉన్న బావిలో నీళ్ళు తోడి,
తెళ్ళారేసరికి తోటకు నీరు పెట్టమని ఆదేశించాడు.
         పేమ్‌ బుట్టతో నీళ్ళు తోడడమేమిటి తెలివితక్కువ కాకపోతే... అనుకుని సోము ఆ రాత్రి పడుకున్నాడు. రాము మాత్రం కష్టపడి నీళ్ళు తోడుతూనే ఉన్నాడు.
కొన్ని గంటల తర్వాత నీళ్ళ బుట్టలోకి బంగారు నాణాలు వచ్చాయి. రాము వాటిని వ్యాపారికి ఇచ్చాడు. అతని ప్రయత్నానికి, మంచితనానికి  మెచ్చి బహుమతితో
పాటు ఉద్యోగం కూడా ఇచ్చాడు. సోము సిగ్గుపడి తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు.
కష్టే ఫలి కష్టే ఫలి Reviewed by Smartbyte group on July 08, 2016 Rating: 5

No comments: