అది అమ్మవాస్య రాత్రి. అంతా కటిక చీకటి. నజీరుద్దీన్ గబగబా నడుస్తున్నాడు.
తొందరగా ఇంటికి చేరుకొందుకు దుప్పటి ముసుగు కప్పుకొని వంగి నడుస్తున్న ఒక వ్యక్తి
హఠాత్తుగా అతడికి ఎదురుగా వచ్చాడు.
"అయ్యా, మన సుల్తాన్‌గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు.

"నేను నీ సుల్తానును. నెలకోసారి మారువే్షం వేసుకొని బయట తిరుగుతూప్రజలు నా గురించి ఏమనుకొంటారో అడుగుతుంటాను" అన్నాడు. వణికిపోతూ నజీరు్ద్దీన్
"ఆ ... ఆ ... అయ్యా ... న ... న ... నన్ను క్షమించండి. నేను మీ గురించి పలికిన మాటలు పట్టించుకోకండి. నెలకోసారి నేనేమనుకున్నానో దానికి సరిగ్గా వ్యతిరేకంగా చెబుతూ నేను
తిరుగుతుంటాను" అన్నాడు నజీరుద్దీన్.
అతడి తెలివికి సుల్తాన్ గట్టిగా నవ్వేసి అతడిని వదిలేశాడు.
మూర్ఖుడితో నజీరుద్దీన్
Reviewed by Smartbyte group
on
July 13, 2016
Rating:

No comments: