అనగనగా ఒకరోజు నలుగురు యువకులు తుపాకీ గురి సాధన చేయడం కోసం ఒక అడవికి వెళ్ళారు. అక్కడ కొంత దూరం లో నాలుగు కుండలు పెట్టి వాటిని పగులగొట్టాలని చూసారు.కానీ ఒక్కటి కూడా పగులగొట్టలేకపోయారు.
ఇదంతా చూస్తున్న ఒక సన్యాసి గట్టిగా నవ్వాడు. యువకులకు ఎంతో కోపం వచ్చింది."ఎందుకు నవ్వుతున్నావు? చేతనైతే పగులగొట్టు చూద్దాం.... " అన్నారు.
వెంటనే సన్యాసి ఒకడి దగ్గరి నుంచి తుపాకీ అందుకుని ఒకే దెబ్బతో నాలుగు కుండల్నీ
పగులగొట్టాడు. యువకుల నోట మాట లేదు. "ఇదెలా సాధ్యం? ఒకే గురిలో అన్నింటినీ ఎలా పగులగొట్టారు?
మీకేమైనా మంత్రతంత్రాలు వచ్చునా?" అని అడిగారు.
"నాకే మంత్రతంత్రాలూ రావు, వాటిని పగులగొట్టడానికి ఏకగ్రత ఉంటే చాలు. ఫలితం
మీరు చూశారుగా?!" అన్నాడు ఆ సన్యాసి. సన్యాసి ఇచ్చిన సలహాకు ఆ నలుగురు యువకులు
కృతజ్ణ్తలు చెప్పారు.

ఏకాగ్రత
Reviewed by Smartbyte group
on
July 07, 2016
Rating:
Reviewed by Smartbyte group
on
July 07, 2016
Rating:

No comments: