| చార్మి బయోడేటా |
1. | పేరు | : చార్మి |
2. | అసలు పేరు | :చార్మి కౌర్ |
3. | పుట్టిన తేదీ | :17-05-1987 |
4. | పుట్టిన ఊరు | : వాశి (ముంబాయి),ఇండియా |
5. | మాట్లాడే భాషలు | :మరాఠి ,పంజాబి ,ఇంగ్లీషు ,హిందీ ,తెలుగు |
6. | మాతృభాష | :పంజాబి |
7. | మతం | :హిందూ |
8. | రాశి | :వృషభ రాశి |
9. | జాతీయత | :ఇండియన్ |
10. | ఎత్తు | :5'3" |
11. | జుట్టు రంగు | :నలుపు |
12. | కళ్ళ రంగు | :నలుపు |
13. | వృత్తి | :హీరోయిన్ , మోడల్ |
14. | మొదటి సినిమా | : నీ తోడు కావాలి (తెలుగు) |
:కాదల్ అజివిథిళ్ళయ్ (తమిళ్) |
:కట్టుచెంబకమ్ (కన్నడ) |
:లవ కుశ (కన్నడ) |
15. | ఇష్టమైన హీరో | :అమితాబ్ ,షారుఖ్ ఖాన్ ,జాన్ అబ్రహామ్ |
16. | ఇష్టమైన హీరోయిన్ | :డింపుల్ కపాడియా ,జూహి చావ్లా,రమ్య క్రిష్ణ |
17. | ఇష్టమైన రంగు | :తెలుపు,ఎరుపు ,నీలం |
18. | ఇష్టమైన బట్టలు | :టి షర్ట్ ,చీర ,జీన్ |
19. | ఇష్టమైన ప్లేస్ | :కేరళ ,గోవా |
20. | ఇష్టమైన ఆట | :క్రికెట్ |
21. | ఇష్టమైన ఆహారం | :హైదరాబాద్ బిర్యాని ,ఫాస్ట్ ఫుడ్స్ |
No comments: