త్రిష బయోడేటా


త్రిష బయోడేటా
1. పేరు   ;త్రిష 
2.  అసలు పేరు   ;త్రిష క్రిష్ణన్
3. ముద్దు పేరు   ;హనీ 
4. పుట్టిన తేదీ :04-05-1983
5. పుట్టిన ఊరు  : చెన్నై,తమిళనాడు .
6.  మాట్లాడే భాషలు   :ఇంగ్లీషు ,తమిళ్  ,హిందీ ,ఫ్రెంచ్ 
7. మాతృభాష   :తమిళ్ 
8.  రాశి   :వృషభ రాశి 
9.  జాతీయత   :ఇండియన్ 
10.  చదువు   :స్కూల్: చర్చ్ పార్క్ స్కూల్ 
 :కాలేజీ: యతిరాజ్ కాలేజీ , చెన్నై
11.  ఎత్తు   :5'8"(173 సెం.మీ)
12.  బరువు   :55 కి.గ్రా
13.  జుట్టు రంగు   :లేత గోధుమ రంగు 
14.  కళ్ళ రంగు   :నలుపు 
15.  తండ్రి   : క్రిష్ణన్
16.  తల్లి   :ఉమ క్రిష్ణన్
17.  సినీ ప్రవేశం  :1999 నుండి 
18. తీరిక వేళలో  :చదవడం ,వెబ్ లో గడపడం ,ట్రావెలింగ్ ,టెన్నిస్ ఆడడం ,ఈత ,బాస్కెట్ బాల్ 
19.  వృత్తి  : హీరోయిన్ , మోడల్ 
20.  మొదటి సినిమా : మౌనం పెసియాదె 
21. ఇష్టమైన హీరోయిన్ : జూలియ రోబర్ట్స్,మనీష కొయిరాల 
22. ఇష్టమైన రంగు  : తెలుపు,నలుపు 
23. ఇష్టమైన సినిమాలు   : ది ఇంగ్లీష్ పేషెంట్ , సైలెంస్ ఆఫ్ ది ల్యాంబ్స్ 
24. ఇష్టమైన పాట   :కేర్ లెస్స్ విస్పర్ బై జార్జ్ మైకేల్ &  స్లిమ్ షాదీ బై ఎమినెన్
25. ఇష్టమైన పుస్తకం  : సిడ్నీ షెల్డన్& డానియల్ స్టీల్ 
26. ఇష్టమైన ఆహారం  : చికెన్ కూర 
27.  బలహీనత  : చిన్న విషయాలకి కూడా ఎక్కువ ఆలోచించడం 

అవార్డ్స్ :
 2002 : ఫిలింఫేర్ ఉత్తమ క్రొత్త తమిళ నటి అవార్డ్ (మౌనం పెసియాదె   )
 2003: ITFA  ఉత్తమ క్రొత్త నటి అవార్డ్ (లీస లీస )
 2004 : ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి అవార్డ్ (వర్షం)
 2004: సంతోషం ఉత్తమ నటి అవార్డ్ (వర్షం )
 2005 : ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి అవార్డ్ (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)
 2005 : నంది  ఉత్తమ నటి అవార్డ్ (నువ్వొస్తానంటే నేనొద్దంటానా )
2005 : సిని' మా '  ఉత్తమ నటి అవార్డ్ (నువ్వొస్తానంటే నేనొద్దంటానా )
 2006:విజయ్ అవార్డ్ ఉత్తమ నటి 
2007 : సిని' మా '  ఉత్తమ నటి అవార్డ్ ( ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే )
2007 : ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి అవార్డ్  ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే)
 2008:తమిళనాడు రాష్ట్ర సినిమా అవార్డ్ ఉత్తమ నటి ( అభియుమ్ నానుమ్)
 
























త్రిష బయోడేటా త్రిష బయోడేటా Reviewed by Smartbyte group on May 23, 2014 Rating: 5

No comments: