| శ్రియ బయోడేటా |
| 1. | పేరు | :శ్రియ శరణ్ |
| 2. | ముద్దు పేరు | : శ్రియ |
| 3. | పుట్టిన తేదీ | :09-11-1982 |
| 4. | పుట్టిన ఊరు | :డెహ్రాడూన్ ,ఉత్తరాఖండ్ ,ఇండియా |
| 5. | మాట్లాడే భాషలు | : హిందీ,తెలుగు ,తమిళ్ |
| 6. | మాతృభాష | : హిందీ |
| 7. | మతం | :హిందూ |
| 8. | జాతీయత | :ఇండియన్ |
| 9. | చదువు | : స్కూల్ : ఢిల్లీ పబ్లిక్ స్కూల్ |
| :కాలేజీ : బి.ఏ (లిటరేచర్) ఎల్.ఎస్.ఆర్ కాలేజీ ,ఢిల్లీ |
| 10. | ఎత్తు | : 5'6" |
| 11. | జుట్టు రంగు | :నలుపు |
| 12. | కళ్ళ రంగు | : గోధుమ రంగు |
| 13. | తండ్రి | :పుష్పేంద్ర శరణ్ |
| 14. | తల్లి | : నీరజ శరణ్ |
| 15. | బ్రదర్ | : అభిరూప్ |
| 16. | తీరిక వేళలో | : ఈత ,నృత్యం |
| 17. | వృత్తి | : హీరోయిన్ , మోడల్ |
| 18. | మొదటి సినిమా | : ఇష్టం (తెలుగు),షుక్రియ (హిందీ) |
| 19. | ఇష్టమైన హీరోస్ | :అమితాబ్ ,షారుఖ్ ఖాన్,రజనీకాంత్ |
| 20. | ఇష్టమైన హీరోయిన్ | :మధుబాల ,మాదురీ దీక్షిత్ |
| 21. | ఇష్టమైన రంగు | :నలుపు ,ఎరుపు |
| 22. | ఇష్టమైన బట్టలు | :చీర |
| 23. | ఇష్టమైన సినిమాలు | :దేవదాసు (హిందీ), శివాజీ (తమిళ్) |
| 24. | ఇష్టమైన ప్లేస్ | :హరిద్వార్ |
| 25. | ఇష్టమైన పాట | : 'మెయిన్ జిందగీ కా సాత్ నిభానా' |
| 26. | ఇష్టమైన ఆహారం | :చపాతి |
No comments: