| సమంత బయోడేటా |
1. | పేరు | :సమంత రూత్ ప్రభు |
2. | ముద్దు పేరు | :జెస్సీ , యశోద |
3. | పుట్టిన తేదీ | :28-04-1987 |
4. | పుట్టిన ఊరు | : చెన్నై,తమిళనాడు . |
5. | మాట్లాడే భాషలు | :ఇంగ్లీషు ,తమిళ్ ,మలయాళం ,తెలుగు ,హిందీ |
6. | మాతృభాష | : తమిళ్ |
7. | చదువు | : హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియనం హై స్కూల్ ,( డిగ్రీ కామర్స్ ) స్టెల్లా మేరిస్ కాలేజీ |
8. | ఎత్తు | : 5'6" |
9. | జుట్టు రంగు | : నలుపు |
10. | కళ్ళ రంగు | : గోధుమ రంగు |
11. | తండ్రి | ; ప్రభు |
12. | తల్లి | :నైనట్టి |
13. | బ్రదర్స్ | : జోనాతన్ ,డేవిడ్ |
14. | సినీ ప్రవేశం | :2009 |
15. | తీరిక వేళలో | : సినిమాలు చూడడం ,పాటలు వినడం |
16. | వృత్తి | : హీరోయిన్ , మోడల్ |
17. | మొదటి సినిమా | : ఏమాయ చేశావె (తెలుగు) |
18. | ఇష్టమైన హీరోయిన్ | : త్రిష |
19. | ఇష్టమైన రంగు | : నలుపు ,తెలుపు |
20. | ఇష్టమైన బట్టలు | : చీర , జీన్, టి షర్ట్స్ |
21. | ఇష్టమైన డ్రింక్ | : కొబ్బరి నీళ్ళు |
22. | ఇష్టమైన ప్లేస్ | : న్యూయార్క్ ,చెన్నై |
23. | ఇష్టమైన ఆహారం | : దక్షిన భారతదేశ వంటకాలు |
24. | ఇష్టమైన ఆట | : క్రికెట్ |
No comments: