| ప్రియమణి బయోడేటా |
1. | పేరు | : ప్రియమణి |
2. | అసలు పేరు | : ప్రియ వాసుదేవ్ మణి అయ్యర్ |
3. | ముద్దు పేరు | :పిల్లు |
4. | పుట్టిన తేదీ | :04-06-1984 |
5. | పుట్టిన ఊరు | :పాలక్కడ్ ,కేరళ |
6. | మాట్లాడే భాషలు | :ఇంగ్లీషు ,తమిళ్ ,మలయాళం ,తెలుగు |
7. | మాతృభాష | :మళయాళం |
8. | మతం | ; హిందూ |
9. | రాశి | : మిధున రాశి |
10. | జాతీయత | : ఇండియన్ |
11. | చదువు | : బి.ఏ. ఫిజియోలజీ |
12. | ఎత్తు | : 5'5" |
13. | బరువు | :54 |
14. | జుట్టు రంగు | : నలుపు |
15. | కళ్ళ రంగు | :నలుపు |
16. | తండ్రి | : వాసుదేవ మణి |
17. | తల్లి | : లత మణి |
18. | బ్రదర్ | :విషాక్ దేవ్ మణి |
19. | తీరిక వేళలో | : పాటలు పాడడం ,నృత్యం ,ట్రావెలింగ్ |
20. | వృత్తి | : హీరోయిన్ , మోడల్ |
21. | మొదటి సినిమా | :ఎవరే అతగాడు (తెలుగు),కంగలాల్ కైధు సై (తమిళ్),సత్యం (మళయాళం) |
22. | ఇష్టమైన హీరోస్ | :అమితాబ్ ,షారుఖ్ ఖాన్,కమల్ హసన్ |
23. | ఇష్టమైన హీరోయిన్ | :శ్రీదేవి ,కాజోల్ |
24. | ఇష్టమైన రంగు | :తెలుపు ,నలుపు ,నీలం |
25. | ఇష్టమైన బట్టలు | :జీన్ |
26. | ఇష్టమైన సినిమాలు | :పాత హిందీ సినిమాలు |
27. | ఇష్టమైనం చిరుతిండి | :ఐస్ క్రీం, చాక్లెట్స్ |
28. | ఇష్టమైన హోటల్ | :తాజ్ హోటల్స్ ,మైన్ ల్యాండ్ (చైనా) |
29. | ఇష్టమైన సహాయ నటులు | :నాతో నటించిన అందరూ |
30. | ఇష్టమైన పుస్తకం | :ది డావిణ్సీ కోడ్ ,ఏంజిల్స్ అండ్ డెమోంస్ |
31. | ఇష్టమైన కారు | : మెర్స్ బెంజ్ |
32. | ఇష్టమైన ఆహారం | :రవ్వ దోశ ,చైనీస్ వంటకాలు |
No comments: