| నయన తార బయోడేటా |
| 1. | పేరు | :నయన తార |
| 2. | అసలు పేరు | :డయానా మేరియం కురియాన్ |
| 3. | ముద్దు పేర్లు | :నయన్ ,మణి |
| 4. | పుట్టిన తేదీ | :18-11-1984 |
| 5. | పుట్టిన ఊరు | :తిరువళ్ళ ,కేరళ . |
| 6. | మాతృభాష | :మళయాళం |
| 7. | మతం | :క్రైస్తవ |
| 8. | రాశి | :వృశ్చిక రాశి |
| 9. | జాతీయత | :ఇండియన్ |
| 10. | చదువు | :స్కూల్ :బాలికామడొం హై స్కూల్ తిరువళ్ళ , కాలేజి:మార్తోమ కాలేజీ తిరువళ్ళ |
| 11. | బరువు | :55 |
| 12. | ఎత్తు | :5'4" |
| 13. | జుట్టు రంగు | :నలుపు |
| 14. | కళ్ళ రంగు | :లేత గోధుమ రంగు |
| 15. | తండ్రి | :కురియన్ కొడియట్టు |
| 16. | తల్లి | : ఒమన |
| 17. | బ్రదర్ | : లీను |
| 18. | తీరిక వేళలో | :ట్రావెలింగ్ ,పాటలు వినడం ,పుస్తకాలు చదవడం |
| 19. | వృత్తి | : హీరోయిన్ , మోడల్ |
| 20. | మొదటి సినిమా | :మనస్సినక్కరె (మళయాళం),అయ్యా (తమిళ్),లక్ష్మి (తెలుగు) |
| 21. | ఇష్టమైన హీరో | : రజనీ కాంత్ ,విజయ్ ,జయసూర్య |
| 22. | ఇష్టమైన హీరోయిన్ | :సిమ్రన్ |
| 23. | ఇష్టమైన రంగు | :నలుపు |
| 24. | ఇష్టమైన బట్టలు | : జీన్ & టాప్ |
| 25. | ఇష్టమైన ప్లేస్ | : బెంగుళూరు |
| 26. | ఇష్టమైన సబ్జెక్ట్ | :మేధమేటిక్స్ |
| 27. | ఇష్టమైన ఆహారం | :నార్త్ ఇండి్యన్& చైనీస్ ఫుడ్ |
| 28. | ఇష్టమైన టివి షో | : పోక్మోన్ |
No comments: