| కాజల్ అగర్వాల్ బయోడేటా |
1. | పేరు | :కాజల్ అగర్వాల్ |
2. | ముద్దు పేరు | : కాజు |
3. | పుట్టిన తేదీ | :19-06-1985 |
4. | పుట్టిన ఊరు | : ముంబాయి ,మహరాష్ట్ర ,ఇండియా. |
5. | మాట్లాడే భాషలు | :ఇంగ్లీషు ,హిందీ ,మరాఠీ |
6. | మాతృభాష | :హిందీ |
7. | బ్రాండ్ అంబాసిడర్ | :ఆర్ ఎస్ బ్రదర్స్ ,బిగ్ సి మొబైల్స్ |
8. | రాశి | :మిధున రాశి |
9. | జాతీయత | : ఇండియన్ |
10. | చదువు | :స్కూల్ : సెయింట్ ఆంస్ హై స్కూల్ ,కాలేజీ : జై హింద్ కె .సి. డిగ్రీ కాలేజీ |
11. | ఎత్తు | :5'4" |
12. | జుట్టు రంగు | :గోధుమ రంగు |
13. | కళ్ళ రంగు | :నలుపు |
14. | తండ్రి | :సుమన్ అగర్వాల్ |
15. | తల్లి | : వినయ్ అగర్వాల్ |
16. | చెల్లి | : నిషా అగర్వాల్ |
17. | సినీ ప్రవేశం | :2004 |
18. | తీరిక వేళలో | : పాటలు వినడం, సినిమాలు చూడడం , నృత్యం |
19. | వృత్తి | :హీరోయిన్ , మోడల్ |
20. | మొదటి సినిమా | :క్యోన్ ..! హో గయా నా (హిందీ) ,లక్ష్మీ కళ్యాణం (తెలుగు) |
21. | ఇష్టమైన హీరోస్ | :మహేష్ బాబు, షారుఖ్ ఖాన్ |
22. | ఇష్టమైన హీరోయిన్ | :శ్రీదేవి ,కాజోల్ ,ప్రీతి జింతా ,సుస్మితా సేన్ |
23. | ఇష్టమైన రంగు | :వైట్ ,రెడ్ ,బ్లూ |
24. | ఇష్టమైన బట్టలు | :చీర , జీన్, టి షర్ట్స్ |
25. | ఇష్టమైన సినిమాలు | :ఖడ్గం ,మురారి ,నువ్వు నేను ,సై ,మన్మధుడు |
26. | ఇష్టమైన హోటల్ | :తాజ్ క్రిష్ణ |
27. | ఇష్టమైన ప్లేస్ | :కేరళ ,గోవా |
28. | ఇష్టమైన పాట | :నాలో ఊహలకు ( చందమామ) |
29. | ఇష్టమైన పుస్తకం | :బ్రిడ్జస్ ఆఫ్ మేడిసన్ కౌంటీ |
30. | ఇష్టమైన కారు | :BMW |
31. | ఇష్టమైన ఆహారం | : హైదరాబాద్ బిర్యాని |
32. | ఇష్టమైన ఆట | :క్రికెట్ |
33. | లక్ష్యం | :ఇండియా లోనే పెద్ద హీరోయిన్ |
34. | అందం రహస్యం | :యోగా ,మంచి ఆహారం తినడం |
35. | ఇతరులలో నచ్చేది | :మంచితనం ,అమాయకత్వం |
36. | చిరునామా : | :16/4 నేగిన్ మహల్ , 82 వీర్ నరిమాన్ రోడ్ ,చురుంగేట్ ,ముంబాయి -400020 |
No comments: