జెనీలియా డి సౌజా బయోడేటా


జెనీలియా డి సౌజా బయోడేటా
1. పేరు  :జెనీలియా డి సౌజా
2. ముద్దు పేరు   :జెన్నీ , గీను ,చీను 
3. పుట్టిన తేదీ :05-08-1987
4. పుట్టిన ఊరు   :బాంద్రా ,ముంబాయి 
5.  మాట్లాడే భాషలు   :తెలుగు ,తమిళ్ ,ఇంగ్లీషు ,కన్నడ 
6. మాతృభాష   :కొంకణి 
7.  మతం  : క్రైస్తవ 
8.  రాశి  : సింహ రాశి 
9.  జాతీయత  : ఇండియన్ 
10.  చదువు  : స్కూల్: అపోస్టోలిక్ కార్మెల్ హై స్కూల్ ,కాలేజీ: సెయింట్ ఆండ్రూస్ కాలేజీ ముంబాయి 
11.  ఎత్తు  : 5' 6.5"
12.  జుట్టు రంగు  :నలుపు
13.  కళ్ళ రంగు  :నలుపు
14.  తండ్రి  : నైల్ డి సౌజా
15.  తల్లి  : జీనెత్ డి సౌజా
16.  బ్రదర్  : నైజెల్ డి సౌజా
17. తీరిక వేళలో : పాటలు వినడం, సినిమాలు చూడడం 
18.  వృత్తి   :హీరోయిన్ ,మోడల్ 
19.  మొదటి సినిమా  :తుఝె మేరీ కసమ్ (హిందీ),బాయ్స్ (తమిళ్)
20.  ఇష్టమైన హీరో   ;షారుఖ్ ఖాన్
21. ఇష్టమైన హీరోయిన్ :కాజోల్
22. ఇష్టమైన రంగు  :వైట్ అండ్ రెడ్ 
23. ఇష్టమైన బట్టలు  : టి షర్ట్స్ ,సల్వార్ కమీజ్ ,జీన్
24. ఇష్టమైన ఫుట్ బాల్ ఆటగాడు   :డేవిడ్ బెఖామ్
25. ఇష్టమైనం సంగీత దర్శకుడు      :ఎ.అర్.రెహమాన్
26. ఇష్టమైన సింగర్   :లక్కీ ఆలి 
27. ఇష్టమైన పాట   :సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 



       అవార్డ్స్:

2006 : నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ ( బొమ్మరిల్లు )
2006 : ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి అవార్డ్ (బొమ్మరిల్లు  )
2006 : సంతోషం ఉత్తమ నటి అవార్డ్ (బొమ్మరిల్లు)
2009 : నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ ( కధ )











జెనీలియా డి సౌజా బయోడేటా  జెనీలియా డి సౌజా బయోడేటా Reviewed by Smartbyte group on May 21, 2014 Rating: 5

No comments: