| భూమిక బయోడేటా |
1. | పేరు | :భూమిక చావ్లా |
2. | అసలు పేరు | :రచన చావ్లా |
3. | ముద్దు పేరు | :గుడియా |
4. | పుట్టిన తేదీ | :21-08-1978 |
5. | పుట్టిన ఊరు | :న్వూ ఢిల్లీ , ఇండియా |
6. | మాతృభాష | :హిందీ |
7. | రాశి | :సింహ రాశి |
8. | జాతీయత | :ఇండియన్ |
9. | ఎత్తు | :5'3" |
10. | జుట్టు రంగు | :నలుపు |
11. | కళ్ళ రంగు | :లేత గోధుమ రంగు |
12. | తండ్రి | :కొలొనల్ ఎ ఎస్ |
13. | తల్లి | :బాలి చావ్లా |
14. | భర్త | :భరత్ ఠాకూర్ |
15. | తీరిక వేళలో | :ట్రావెలింగ్ ,పాటలు వినడం ,పుస్తకాలు చదవడం |
16. | వృత్తి | :హీరోయిన్ |
17. | మొదటి సినిమా | :యువకుడు ( తెలుగు ),బద్రి (తమిళ్ ), తెరె నామ్(హిందీ) |
18. | మొదటి అవార్డ్ | :ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి అవార్డ్ (ఖుషి ) |
19. | ఇష్టమైన హీరోలు | :అమితాబ్, అమీర్ ఖాన్ |
20. | ఇష్టమైన హీరోయిన్ | :జూలియ రోబర్ట్స్ ,మాధురి దీక్షిత్ ,రేఖ ,ఊర్మిళ |
21. | ఇష్టమైన సంగీతం | :వెస్ట్రన్ క్లాసికల్ |
22. | ఇష్టమైన రంగు | :వైట్ అండ్ బ్లాక్ |
23. | ఇష్టమైన బట్టలు | :ఫ్యాంట్స్ ,కుర్తాస్ |
24. | ఇష్టమైన కారు | :రోల్స్ రాయిస్ |
25. | ఇష్టమైన ఆహారం | :ఫాస్ట్ ఫుడ్ |
26. | ఇష్టమైన సినిమాలు | :సై -ఫై ఫాంటసీ , ఎపిక్స్ |
27. | ఇష్టమైన జంతువు | :కుక్క పిల్ల |
28. | ఇష్టమైన పుస్తకాలు | :త్రిల్లర్ |
No comments: