అనుష్క బయోడేటా


అనుష్క బయోడేటా 
1. పేరు  :అనుష్క శెట్టి 
2. అసలు పేరు  :స్వీటీ శెట్టి 
3. ముద్దు పేరు  :స్వీటీ , మేక్ 
4. పుట్టిన తేదీ :07-11-1981
5. పుట్టిన ఊరు   :మంగళూరు ,కర్ణాటక ,ఇండియా
6. మాతృభాష   :తుళు 
7.  మతం   :హిందూ 
8.  రాశి   :వృశ్చిక రాశి 
9.  జాతీయత   :ఇండియన్ 
10.  కొలతలు   :34-26-34
11.  జుట్టు రంగు   :ముదురు గోధుమ రంగు 
12.  కళ్ళ రంగు   :నలుపు 
13.  మాట్లాడే భాషలు   :తుళు ,తెలుగు ,తమిళ్ ,ఇంగ్లీషు ,కన్నడ 
14.  చదువు   :బి.సి.ఎ ,మౌంట్ కేర్మెల్ కాలేజీ ,బెంగుళూరు .
15. తీరిక వేళలో  :పాటలు వినడం ,క్రొత్త విషయాలు నేర్చుకోవడం 
16.  బ్రాండ్ అంబాసిడర్   :Favicol 
17.  వృత్తి   :హీరోయిన్ 
18.  ఇష్టపడేవి   :ట్రావెలింగ్ ,పృకృతి ,పిల్లలు ,జంతువులు 
19.  మొదటి సినిమా  :సూపర్ (తెలుగు), రెండు (తమిళ్ )
20.  మొదటి అవార్డ్   :ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డ్ (అరుంధతి )
21.  ఇష్టమైన హీరోలు   :అమితాబ్ ,అశోక్ సజన్,మహేష్ బాబు ,హృతిక్ రోషన్,ప్రభాస్ 
22. ఇష్టమైన హీరోయిన్  :కాజోల్ , సౌందర్య ,జ్యోతిక ,జూలియ రోబర్ట్స్ ,సిమ్రన్,మైకేల్ జాక్సన్ ,రక్షిత .
23. ఇష్టమైన పుస్తకం   :ది ఆల్ కెమిస్ట్ బై పౌలో కోయెలో ,ట్యూస్ డే విత్ మోర్రీ బై మిచ్ ఆల్బోం ,కేల్విణ్ అండ్        హోబ్స్  
24. ఇష్టమైన రంగు   :వైట్ అండ్ బ్లాక్ 
25. ఇష్టమైన బట్టలు   :చీర 
26. ఇష్టమైన కారు   :మై స్విఫ్ట్ 
27. ఇష్టమైన ఆహారం   :చికెన్ తో వండిన వంటకాలు 
28. ఇష్టమైన వాక్యం   :జీవించు జీవిస్తూనే వుండు 

    అవార్డ్స్:

 2009 :ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డ్ (అరుంధతి )
 2009 : నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ (అరుంధతి)
 2009 : సిని'మా' అవార్డ్ ఉత్తమ నటి (అరుంధతి)
 2009 : విజయ్ అవార్డ్ ఉత్తమ నటి (వెట్టైక్కరణ్ )

















అనుష్క బయోడేటా అనుష్క బయోడేటా Reviewed by Smartbyte group on May 21, 2014 Rating: 5

No comments: