సిద్దార్ధ్ బయోడేటా


 సిద్దార్ధ్ బయోడేటా
1. పేరు   సిద్దార్ధ్
2.  అసలు పేరు   సిద్దార్ధ్ నారాయణ్ 
3. ముద్దు పేరు   సిదీ,సిద్దు ,సిద్ ,సిద్దీ 
4. పుట్టిన తేదీ  17-04-1979
5. పుట్టిన ఊరు   చెన్నై ,తమిళనాడు ,ఇండియా
6. మాతృభాష   తమిళ్ 
7.  మాట్లాడే భాషలు   తమిళ్ ,హిందీ ,ఇంగ్లీష్ ,తెలుగు 
8.  జాతీయత   ఇండియన్‌ 
9.   రాశి   Aries
10.  మొదటి అవార్డ్   ఐ.టి.ఎఫ్.ఏ అవార్డ్ ఉత్తమ నటుడు (బోయ్స్)
11.  ఎత్తు   5'10"
12.  జుట్టు రంగు   గోధుమ రంగు 
13.  కళ్ళ రంగు   నలుపు 
14.  తండ్రి   సూర్య నారాయణ
15.  సిస్టర్   సంధ్య 
16.  బ్రదర్స్   జయేంద్ర 
17.  భార్య   మేఘన (2003-2006)
19.  చదువు   స్కూల్:ఆర్య పబ్లిక్ స్కూల్ ,ఢిల్లీ 
 కాలేజీ:కిరోరి మాల్ కాలేజీ ,న్యూఢిల్లీ 
20.  తీరిక వేళలో   వీడియో గేంస్‌ ,పాటలు వినడం,క్రికెట్ 
21.  వృత్తి   హీరో,సింగర్ ,సినిమాటోగ్రాఫర్ ,రచయిత ,అసిస్టెంట్ డైరెక్టర్ 
22.  మొదటి సినిమా  బోయ్స్ (2002)













సిద్దార్ధ్ బయోడేటా సిద్దార్ధ్ బయోడేటా Reviewed by Smartbyte group on May 21, 2014 Rating: 5

No comments: