| శ్రుతి హసన్ బయోడేటా |
1. | పేరు | :శ్రుతి హసన్ |
2. | అసలు పేరు | :శ్రుతి రాజలక్ష్మి హసన్ |
3. | ముద్దు పేరు | :శ్రుతి |
4. | పుట్టిన తేదీ | :28-01-1986 |
5. | పుట్టిన ఊరు | :చెన్నై,తమిళనాడు . |
6. | మాట్లాడే భాషలు | :తమిళ్,ఇంగ్లీషు ,మలయాళం ,హిందీ |
7. | మాతృభాష | :తమిళ్ |
8. | రాశి | :కుంభ రాశి |
9. | జాతీయత | :ఇండియన్ |
10. | మతం | :హిందూ |
11. | కాలేజీ | ;సెయింట్ అండ్రూస్ కాలేజీ ,మ్యుజీషియన్ ఇనిస్టిటూట్ ఆఫ్ :కాలిఫోర్నియా |
12. | ఎత్తు | : 5'8" |
13. | జుట్టు రంగు | : నలుపు |
14. | కళ్ళ రంగు | :గోధుమ రంగు |
15. | తండ్రి | :కమల్ హసన్ |
16. | తల్లి | :సారిక |
17. | సిస్టర్ | :అక్షర హసన్ |
18. | తీరిక వేళలో | :సినిమాలు చూడడం ,సంగీతం వినడం |
19. | వృత్తి | :హీరోయిన్ , మోడల్ , సింగర్ , మ్యూసిక్ దర్శకురాలు |
20. | మొదటి సినిమా | :హే రామ్ (తమిళ్), అనగనగా ఒక ధీరుడు (తెలుగు),లక్ (హిందీ) |
21. | ఇష్టమైన హీరో | :కమల్ హసన్ ,ఆమిర్ ఖాన్ |
22. | ఇష్టమైన హీరోయిన్ | :రేఖా ,తల్లి సారిక ,శ్రీదేవి |
23. | ఇష్టమైన రంగు | :తెలుపు,ఎరుపు ,నలుపు |
24. | ఇష్టమైన ప్లేస్ | :చెన్నై ,కాలిఫోర్నియా |
25. | ఇష్టమైన ఆట | :గోల్ఫ్ ,క్రికెట్ ,టెన్నిస్ |
26. | ఇష్టమైన దర్శకులు | :మణి రత్నం ,బాల చంద్రన్ |
27. | ఇష్టమైన ఆహారం | :దక్షిణాది వంటకాలు |
28. | ఇష్టమైన బట్టలు | :టి షర్ట్ ,చీర ,జీన్ |
29. | ఇష్టమైం సంగీత దర్శకులు | :ఎ.ఆర్.రెహమాన్ |
No comments: