| నిఖిత బయోడేటా |
1. | పేరు | :నిఖిత |
2. | అసలు పేరు | :నిఖిత తుక్రాల్ |
3. | ముద్దు పేరు | :నిక్కి,నికు |
4. | పుట్టిన తేదీ | :06-07-1981 |
5. | పుట్టిన ఊరు | :ముంబాయి ,మహరాష్ట్ర ,ఇండియా. |
6. | మాట్లాడే భాషలు | : తెలుగు,ఇంగ్లీషు,హిందీ,కన్నడ |
7. | మాతృభాష | :హిందీ |
8. | రాశి | :కర్కటక రాశి |
9. | జాతీయత | :ఇండియన్ |
10. | కాలేజీ | :ఎం.ఎ ఎకనామిక్స్ (కిషించాంద్ చెల్లారం కాలేజీ) |
11. | ఎత్తు | : 5'5" |
12. | జుట్టు రంగు | :నలుపు |
13. | కళ్ళ రంగు | : నలుపు |
14. | తండ్రి | :ఇర్విందర్ సింగ్ తుక్రాల్ |
15. | తల్లి | ;నవిందర్ కౌర్ తుక్రాల్ |
16. | వృత్తి | :హీరోయిన్ , మోడల్ |
17. | మొదటి సినిమా | : హాయ్ (తెలుగు)-2002 |
: కయెతుమ్ దూరత్ (మలయాళం )-2002 |
:కురుంబు (తమిళ్)-2003 |
:మహరాజ (కన్నడ)-2005 |
18. | ఇష్టమైన హీరో | :సైఫ్ ఆలీ ఖాన్,పవన్ కళ్యాన్,షారుఖ్ ఖాన్ |
19. | ఇష్టమైన హీరోయిన్ | :శ్రీ దేవి ,మాధురి దీక్షిత్ |
20. | ఇష్టమైన కారు | ; హోండ సివిక్ |
21. | ఇష్టమైన సినిమాలు | :సుస్వాగతం ,చాందిని ,దర్టీ డాంసింగ్ |
22. | ఇష్టమైన ఆహారం | : ఇండియన్ ఫుడ్ |
No comments: