| తరుణ్ బయోడేటా |
1. | పేరు | :తరుణ్ |
2. | అసలు పేరు | :తరుణ్ కుమార్ |
3. | ముద్దు పేరు | :చాకొలేట్ బోయ్ ,లవర్ బోయ్ ,డ్రీమ్ బోయ్ |
4. | పుట్టిన తేదీ | :08-01-1983 |
5. | పుట్టిన ఊరు | :హైదరాబాద్ ,ఆంధ్రప్రదేశ్ ,ఇండియా |
6. | మాతృభాష | :తెలుగు |
7. | మతం | :హిందూ |
8. | జాతీయత | :ఇండియన్ |
9. | రాశి | :మకర రాశి |
10. | ఎత్తు | :5'8" |
11. | జుట్టు రంగు | ;నలుపు |
12. | కళ్ళ రంగు | ;నలుపు |
13. | తండ్రి | :చక్రపాణి |
14. | తల్లి | :రోజారమణి |
15. | సిస్టర్ | :అమూల్య |
16. | చదువు | :వేంకట సుబ్బారావు బోయ్స్ హైస్కూల్ ,చెన్నై |
బెంగుళూరు యూనివర్సిటి |
17. | వృత్తి | :హీరో |
18. | మొదటి సినిమా | :మనసు మమత ,నువ్వే కావాలి |
19. | ఇష్టమైన హీరో | :చిరంజీవి |
20. | ఇష్టమైన హీరోయిన్ | :సల్మా హయక్ ,రమ్య క్రిష్ణ |
21. | ఇష్టమైన రంగు | :తెలుపు |
22. | ఇష్టమైన దైవం | ;వేంకటేశ్వర స్వామి |
23. | ఇష్టమైన ఆహరం | ;చికెన్ |
24. | ఇష్టమైన ఆట | :క్రికెట్ |
25. | ఇష్టమైన కారు | :లేంసర్ |
26. | ఇష్టమైన బైక్ | :హీరో హోండా సి.బి.జెడ్ |
27. | ఇష్టమైన క్రికెటర్ | :సచిన్ టెండూల్కర్ |
28. | ఇష్టమైన ప్లేస్ | :కులుమనాలి |
No comments: