వెంకటేష్ బయోడేటా


వెంకటేష్ బయోడేటా
1. పేరు   :వెంకటేష్ 
2. ముద్దు పేరు   :వెంకీ , విక్టరీ 
3. పుట్టిన తేదీ  :12-12-1960
4. పుట్టిన ఊరు   :కారంచేడు ,అంధ్రప్రదేశ్ ,ఇండియా
5. మాతృభాష   :తెలుగు 
6.  మతం   :హిందూ 
7.  జాతీయత   :ఇండియన్‌ 
8.   రాశి   :ధనుస్సు రాశి 
9.  మాట్లాడే భాషలు   :తెలుగు,తమిళ్,హిందీ,ఇంగ్లీషు 
10.  ఎత్తు   :6'
11.  జుట్టు రంగు   :గోధుమ రంగు 
12.  కళ్ళ రంగు   :నలుపు 
13.  తండ్రి   :రామానాయుడు 
14.  తల్లి   :రాజేశ్వరి 
15.  సిస్టర్   :లక్ష్మి 
16.  బ్రదర్స్   :సురేష్ బాబు 
17.  భార్య   :నీరజ 
18.  కుమారుడు   :అర్జున్‌ రామ్‌నాధ్ 
19.  కూతుర్లు   :అష్రిత,హయవాహిని,భావన 
20.  పెళ్ళి రోజు   :13-12-1985
21.  చదువు   :డాన్‌ బాస్కో ,చెన్నై 
 :బి.కాం (లయోలా కాలేజీ.చెన్నై)
22.  తీరిక వేళలో   :చదవడం , సంగీతం వినడం 
23.  వృత్తి   :హీరో 
24.  మొదటి సినిమా  :కళియుగ పాండవులు (తెలుగు),అనారి(హిందీ)
25. ఇష్టమైన హీరో  :మార్లొన్‌ బ్రాండో ,రాబర్ట్ రెడ్ ఫోర్డ్ 
26. ఇష్టమైన హీరోయిన్  :శ్రీదేవి ,రేవతి,సౌందర్య 
27. ఇష్టమైన సినిమా  :గాడ్ ఫాధర్,బెన్‌హర్ 

అవార్డ్స్ :
 1986:నంది అవార్డ్ ఉత్తమ క్రొత్త నటుడు ( కళియుగ పాండవులు )
1988:నంది అవార్డ్ స్పెషల్ జ్యూరీ  (  స్వర్ణ కమలం  ) 
 1989:నంది  అవార్డ్ ఉత్తమ నటుడు (ప్రేమ్‌)
1989:ఫిలిం ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు (ప్రేమ్‌)
 1996:నంది  అవార్డ్ ఉత్తమ నటుడు (ధర్మ చక్రం )
1996:ఫిలిం ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు (ధర్మ చక్రం‌)
 1998:నంది  అవార్డ్ ఉత్తమ నటుడు (గణేష్‌)
1998:ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడు (గణేష్‌)
 2000:నంది  అవార్డ్ ఉత్తమ నటుడు (కలిసుందాం రా‌)
2000:ఫిలిం ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు (జయం మనదేరా‌)
2005: సంతోషం ఉత్తమ  తెలుగు నటుడు (సంక్రాంతి)
 2007:నంది  అవార్డ్ ఉత్తమ నటుడు (ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే‌)
2007: సంతోషం ఉత్తమ  తెలుగు నటుడు (ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే)


















వెంకటేష్ బయోడేటా వెంకటేష్ బయోడేటా Reviewed by Smartbyte group on May 24, 2014 Rating: 5

No comments: