| తమన్నా బయోడేటా |
| 1. | పేరు | :తమన్నా భాటియా |
| 2. | ముద్దు పేరు | :తమన్నా |
| 3. | పుట్టిన తేదీ | ;21-12-1989 |
| 4. | పుట్టిన ఊరు | :ముంబాయి ,మహరాష్ట్ర ,ఇండియా. |
| 5. | మాట్లాడే భాషలు | :తెలుగు,హిందీ,ఇంగ్లీషు,తమిళ్ |
| 6. | మాతృభాష | :హిందీ |
| 7. | రాశి | :మకర రాశి |
| 8. | మతం | :హిందూ |
| 9. | జాతీయత | :ఇండియన్ |
| 10. | చదువు | మానెక్జీ కూపర్ ఎడ్యుకేషనల్ స్కూల్ |
| :నేషనల్ కాలేజీ , ముంబాయి |
| 11. | ఎత్తు | :5'6" |
| 12. | జుట్టు రంగు | :నలుపు |
| 13. | కళ్ళ రంగు | :నలుపు |
| 14. | తండ్రి | :సంతోష్ భాటియా |
| 15. | తల్లి | :రజని |
| 16. | బ్రదర్ | :ఆనంద్ భాటియా |
| 17. | తీరిక వేళలో | :సినిమాలు చూడడం ,సంగీతం వినడం |
| 18. | వృత్తి | :హీరోయిన్ , మోడల్ |
| 19. | మొదటి సినిమా | :చాంద్ సా రోషాన్ చెహ్రా (హిందీ) |
| :కేడీ (తమిళ్) |
| :శ్రీ (తెలుగు) |
| 20. | ఇష్టమైన హీరో | :మహేష్ బాబు |
| 21. | ఇష్టమైన హీరోయిన్ | :ప్రీతి జింతా |
| 22. | ఇష్టమైన రంగు | :ఎరుపు,నీలం |
| 23. | ఇష్టమైన బట్టలు | :చీర , జీన్, టి షర్ట్స్ |
| 24. | ఇష్టమైన ప్లేస్ | :కేరళ ,గోవా |
| 25. | ఇష్టమైన ఆహారం | :పంజాబి వంటకాలు |
| 26. | ఇష్టమైన ఆట | :క్రికెట్ |
No comments: