రామ్ చరణ్ బయోడేటా 1. పేరు :రామ్ చరణ్ తేజ 2. అసలు పేరు :కొణిదల రామ్ చరణ్ తేజ 3. ముద్దు పేరు :చెర్రీ,మెగా పవర్ స్టార్ 4. పుట్టిన తేదీ :27-03-1985 5. పుట్టిన ఊరు :చెన్నై ,తమిళనాడు ,ఇండియా 6. మాతృభాష :తెలుగు 7. మతం :హిందూ 8. జాతీయత :ఇండియన్ 9. రాశి :Aries 10. సినీ ప్రవేశం :2007 11. ఎత్తు : 5'8" 12. జుట్టు రంగు :లేత గోధుమ రంగు 13. కళ్ళ రంగు : నలుపు 14. తండ్రి : చిరంజీవి 15. తల్లి : సురేఖ 16. సిస్టర్ : సుస్మిత ,శ్రీజ 17. చదువు : పద్మ శేషాద్రి బాల భవన్ స్కూల్ ,చెన్నై . 18. వృత్తి : హీరో 19. మొదటి సినిమా : చిరుత (2007) 20. ఇష్టమైన హీరో : చిరు,పవన్ కళ్యాణ్ 21. ఇష్టమైన హాలివుడ్ హీరో : బ్రాడ్ పిట్ 22. ఇష్టమైన హీరోయిన్ : శ్రీదేవి 23. ఇష్టమైన రంగు : నలుపు,పసుపు,ఆకు పచ్చ 24. ఇష్టమైన పుస్తకం : ది వింగ్స్ (కలామ్) 25. ఇష్టమైన దైవం : హనుమాన్
No comments: