| ప్రభాస్ బయోడేటా |
| 1. | పేరు | : ప్రభాస్ |
| 2. | అసలు పేరు | : ఉప్పలపాటి ప్రభాస్ రాజు |
| 3. | ముద్దు పేరు | : యంగ్ రెబల్ స్టార్ |
| 4. | పుట్టిన తేదీ | : 23-10-1979 |
| 5. | పుట్టిన ఊరు | : చెన్నై ,తమిళనాడు ,ఇండియా |
| 6. | సినీ ప్రవేశం | :2002 |
| 7. | మాతృభాష | : తెలుగు |
| 8. | మతం | : హిందూ |
| 9. | జాతీయత | : ఇండియన్ |
| 10. | రాశి | : వృశ్చిక రాశి |
| 11. | ఎత్తు | : 6'2" |
| 12. | జుట్టు రంగు | : నలుపు |
| 13. | కళ్ళ రంగు | : గోధుమ రంగు |
| 14. | తండ్రి | : సూర్యనారాయణ రాజు |
| 15. | తల్లి | : శివ కుమారి |
| 16. | సిస్టర్ | : ప్రగతి |
| 17. | బ్రదర్ | : ప్రబోధ్ |
| 18. | తీరిక వేళలో | : టి.వి. చూడడం |
| 19. | వృత్తి | : హీరో |
| 20. | మొదటి సినిమా | : ఈశ్వర్ (2002) |
| 21. | ఇష్టమైన స్నేహితుడు | : గోపీ చంద్ |
| 22. | ఇష్టమైన హీరో | : క్రిష్ణంరాజు |
| 23. | ఇష్టమైన హీరోయిన్ | : సావిత్రి, త్రిష, శ్రియ |
| 24. | ఇష్టమైన సినిమా | : గీతాంజలి |
| 25. | ఇష్టమైన ఆహరం | : ఆంధ్రా వంటకాలు |
| 26. | ఇష్టమైన దర్శకులు | : రామ్ గోపాల్ వర్మ ,మణి రత్నం |
| 27. | ఇష్టమైన సంగీత దర్శకులు | : ఎ.ఆర్.రెహమాన్ |
| 28. | ఇష్టమైన కారు | : స్పోర్ట్స్ కారు |
| 29. | ఇష్టమైన ప్లేస్ | : లండన్ |
| 30. | అడ్రస్ | : జూబ్లీ హిల్స్ , హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్,ఇండియా. |
No comments: