ప్రణీత బయోడేటా


 ప్రణీత బయోడేటా
1. పేరు   :ప్రణీత సుభాష్ 
2. ముద్దు పేరు  : ప్రణీత సుభాష్ 
3. పుట్టిన తేదీ : 17-10-1992
4. పుట్టిన ఊరు  : బెంగళూరు ,కర్ణాటక 
5.  మాట్లాడే భాషలు  : కర్ణాటక ,హిందీ ,ఇంగ్లీషు 
6. మాతృభాష  : కన్నడ 
7.  రాశి  : తులా రాశి 
8.  మతం  : హిందూ
9.  జాతీయత  : ఇండియన్ 
10.  ఎత్తు  : 5'5"
11.  జుట్టు రంగు  : గోధుమ రంగు 
12.  కళ్ళ రంగు  : గోధుమ రంగు 
13.  తండ్రి  : సుభాష్ 
14.  తల్లి  :  జయశ్రీ
15. తీరిక వేళలో : సినిమాలు చూడడం ,సంగీతం వినడం
16.  వృత్తి  : హీరోయిన్
17.  మొదటి సినిమా : పోకిరి ( కన్నడ )
 :ఏం పిల్లో ఏం పిల్లడో (తెలుగు )
 :ఉదయన్ (తమిళ్)
18. ఇష్టమైన హీరో :  షారుఖ్ ఖాన్ ,ఆమిర్ ఖాన్,సల్మాన్ ఖాన్
19. ఇష్టమైన హీరోయిన్ : కాజోల్ ,రేఖా ,సౌందర్య 
20. ఇష్టమైన రంగు  : నలుపు ,తెలుపు,ఎరుపు 
21. ఇష్టమైన బట్టలు    : చీర , జీన్, టి షర్ట్స్
22. ఇష్టమైన సింగర్  : లత మంగేష్కర్ ,శ్రేయ ఘోషల్ ,ఆశ 
23. ఇష్టమైన పుస్తకం  : రోమియో అండ్ జూలియట్ 
24. ఇష్టమైన ఆహారం  : భారతీయ వంటకాలు ,హైదరబాద్ బిర్యాని 
25. ఇష్టమైన కారు   : స్కొడా ,బి.యమ్.డబ్ల్యూ,మెర్సిడస్ బెంజ్ 
26. ఇష్టమైన సినిమా  : దిల్ వాలే దుళనియా లే జాయేంగే
27. ఇష్టమైన దర్శకులు    : మణి రత్నం 
28. ఇష్టమైన సంగీత దర్శకులు     : ఎ.ఆర్.రెహమాన్
29. ఇష్టమైన ఆట  : క్రికెట్ 
30. ఇష్టమైన రచయిత  : షేక్ స్పియర్ 
















































ప్రణీత బయోడేటా ప్రణీత బయోడేటా Reviewed by Smartbyte group on May 24, 2014 Rating: 5

No comments: