మహేష్ బాబు బయోడేటా


మహేష్ బాబు బయోడేటా
1. పేరు  : ఘట్టమనేని మహేష్ బాబు 
2. ముద్దు పేరు  ; ప్రిన్స్ 
3. పుట్టిన తేదీ : 09-08-1974
4. పుట్టిన ఊరు  : చెన్నై ,తమిళనాడు ,ఇండియా
5. మాతృభాష  : తెలుగు 
6.  మతం  : హిందూ 
7.  జాతీయత  : ఇండియన్‌ 
8.   రాశి  : సింహ రాశి 
9.  సినీ ప్రవేశం  :1999
10.  మొదటి అవార్డ్  : నంది  ఉత్తమ క్రొత్త నటుడు (రాజకుమారుడు)
11.  ఎత్తు  : 6'2"
12.  జుట్టు రంగు  : నలుపు 
13.  కళ్ళ రంగు   :నలుపు 
14.  తండ్రి  : క్రిష్ణ 
15.  తల్లి  : ఇందిరా దేవి 
16.  సిస్టర్   :పద్మావతి,మంజుల,ప్రియ 
17.  బ్రదర్స్  : రమేష్ బాబు 
18.  భార్య   :నమ్రిత శిరోద్కర్ 
19.  కుమారుడు   :గౌతమ్‌
20.  చదువు   :స్కూల్:సెయింట్ బిడిస్ స్కూల్ ,చెన్నై .
 :కాలేజీ: బి.కాం ,లయోలా కాలేజీ,చెన్నై.
21.  తీరిక వేళలో   :సినిమాలు చూడడం ,పుస్తకాలు చదవడం 
22.  వృత్తి  ; హీరో 
23.  మొదటి సినిమా : రాజ కుమారుడు 
24. ఇష్టమైన హీరో : క్రిష్ణ ,రజనీకాంత్,అమితాబ్ ,విజయ్ 
25. ఇష్టమైన హీరోయిన్ : శ్రీదేవి ,త్రిష 
26. ఇష్టమైన నృత్య దర్శకులు  : రాజు సుందరం 
27. ఇష్టమైన సంగీత దర్శకులు  : మణి శర్మ 
28. ఇష్టమైన దర్శకులు  : మణిరత్నం 
29. ఇష్టమైన ఆహరం  : ఇంట్లో వండిన ఏదైన 
30. ఇష్టమైన ఆట  : క్రికెట్
31. ఇష్టమైన ఫైట్స్ మాస్టర్  : విజయన్‌
32. ఇష్టమైన సినిమా : ఒక్కడు 

          అవార్డ్స్ :

 1999:నంది  ఉత్తమ క్రొత్త నటుడు (రాజకుమారుడు)
 2001:నంది అవార్డ్ స్పెషల్ జ్యూరీ  ( మురారి ) 
 2002:నంది అవార్డ్ స్పెషల్ జ్యూరీ  ( టక్కరి దొంగ ) 
 2003:ఫిలిం ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు (ఒక్కడు)
 2003: సంతోషం ఉత్తమ యువ  నటుడు (ఒక్కడు)
 2003:నంది  అవార్డ్ ఉత్తమ నటుడు (నిజం)
 2004:నంది అవార్డ్ స్పెషల్ జ్యూరీ  ( అర్జున్‌ ) 
 2005:నంది  అవార్డ్ ఉత్తమ నటుడు (అతడు)
 2006:ఫిలిం ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు ( పోకిరి)
 2006: సంతోషం ఉత్తమ  తెలుగు నటుడు (పోకిరి)









మహేష్ బాబు బయోడేటా మహేష్ బాబు బయోడేటా Reviewed by Smartbyte group on May 21, 2014 Rating: 5

No comments: