| జూ.ఎన్‌టీఆర్ బయోడేటా |
| 1 | .పేరు | : నందమూరి తారక రామ్ |
| 2 | .ముద్దు పేరు | : యంగ్ టైగర్ |
| 3 | .పుట్టిన తేదీ | :20-05-1983 |
| 4 | .పుట్టిన ఊరు | : హైదరాబాద్ ,ఆంధ్రప్రదేశ్ ,ఇండియా |
| 5 | .మాతృభాష | :తెలుగు |
| 6 | . జాతీయత | :ఇండియన్ |
| 7 | . రాశి | :మిధున రాశి |
| 8 | . సినీ ప్రవేశం | :2001 |
| 9 | .మొదటి అవార్డ్ | :నంది అవార్డ్ స్పెషల్ జ్యూరీ (ఆది) 2002 |
| 10 | .ఎత్తు | :5'7" |
| 11 | . జుట్టు రంగు | : నలుపు |
| 12 | .కళ్ళ రంగు | :నలుపు |
| 13 | .తండ్రి | :నందమూరి హరి క్రిష్ణ |
| 14 | .తల్లి | :షాలిని |
| 15 | .తాతయ్య | :నందమూరి తారక రామారావు |
| 16 | . సిస్టర్ | :సుహాసిని |
| 17 | . బ్రదర్స్ | :జానకి రామ్,కళ్యాణ్ రామ్ |
| 18 | .భార్య | :లక్ష్మి ప్రణతి |
| 19 | .చదువు | :స్కూల్ :విద్యారణ్య ,హైదరాబాద్ ,ఆంధ్రప్రదేశ్ |
| :కాలేజీ:సెయింట్ రాకేష్ జూనియర్ కాలేజీ,హైదరాబాద్ |
| 20 | .వృత్తి | :హీరో |
| 21 | .చిన్నప్పటి మొదటి సినిమా | :బ్రహ్మర్షి విశ్వామిత్ర |
| 22 | .మొదటి సినిమా | : నిన్ను చూడాలని |
| 23 | .ఇష్టమైన హీరో | :నందమూరి తారక రామారావు ,నందమూరి బాలక్రిష్ణ |
| 24. | ఇష్టమైన హీరోయిన్ | ;శ్రీదేవి |
| 25. | ఇష్టమైన రంగు | ;తెలుపు |
| 26. | ఇష్టమైన సంగీత దర్శకులు | :మణి శర్మ |
| 27. | ఇష్టమైన ఆహరం | :తినేది ఏదైనా |
| 28. | ఇష్టమైన ఆట | :క్రికెట్ ,బ్యాట్ మింటన్ |
| 29. | ఇష్టమైన కారు | :మెర్సిడెస్ బెంజ్ |
| 30. | ఇష్టమైన సినిమా | :దాన వీర సూర కర్ణ |
| 31. | అడ్రస్ | : #144, ఐ.పి.యస్ కాలనీ,ప్రషాసన్ నగర్ ,హైదరాబాద్ , ఆంధ్రప్రదేశ్,ఇండియా. |
| 32. | ఈమెయిల్ | : ntr@ntr2ntr.com |
No comments: