| నాగార్జున బయోడేటా |
1 | .పేరు | :అక్కినేని నాగార్జున |
2 | .ముద్దు పేరు | :నాగ్ ,కింగ్ ,యువ సామ్రాట్ |
3 | .పుట్టిన తేదీ | :29-09-1959 |
4 | .పుట్టిన ఊరు | :చెన్నై ,తమిళనాడు ,ఇండియా |
5 | .మాతృభాష | :తెలుగు |
6 | . మతం | :హిందూ |
7 | . జాతీయత | :ఇండియన్ |
| 8.చదువు | :స్కూల్ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ |
:కాలేజీ : లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ |
:యూనివర్సిటీ : ఎం.ఎస్ ( ఆటోమొబైల్ ) యూనివర్సిటీ ఆఫ్ లూసియానా |
9 | . సినీ ప్రవేశం | :1986 |
10 | . ఎత్తు | ;183 సెం.మీ. |
11 | .జుట్టు రంగు | ;నలుపు |
12 | .కళ్ళ రంగు | :నలుపు |
13 | .తండ్రి | :అక్కినేని నాగేశ్వర రావు |
14 | . తల్లి | :అన్నపూర్ణ |
15 | .అక్క | :సత్యవతి |
16 | .బ్రదర్ | : అక్కినేని వెంకట్ |
| 17. భార్య | :లక్ష్మి దగ్గుబాటి (1984-1990) |
: అమల (1992-ప్రస్తుతం) |
| 18.కుమారులు | :నాగ చైతణ్య ( 23-11-1986 న లక్ష్మి కి పుట్టాడు) |
: అఖిల్ (8-04-1994 న అమల కి పుట్టాడు) |
19 | .వృత్తి | :హీరో,నిర్మాత |
20 | . మొదటి సినిమా | :విక్రమ్ ( 23-05-1986) |
21 | .ఇష్టమైన ప్లేస్ | :గోకుల్ చాట్ |
22 | .ఇష్టమైన హీరోయిన్ | :టబు |
23 | .ఇష్టమైన రంగు | :తెలుపు |
24 | .ఇష్టమైన పుస్తకం | : ఔటిలర్స్ |
25. | ఇష్టమైన సంగీత దర్శకులు | :కీరవాణి |
No comments: