అల్లు అర్జున్‌ బయోడేటా


అల్లు అర్జున్‌ బయోడేటా
1.పేరు : అల్లు అర్జున్‌
2.ముద్దు పేరు : బన్ని , స్టైలిష్ స్టార్ 
3.పుట్టిన తేదీ: 08-04-1983
4.పుట్టిన ఊరు : చెన్నై ,తమిళనాడు ,ఇండియా
5.మాతృభాష : తెలుగు 
6. మతం : హిందూ 
7. జాతీయత  :ఇండియన్‌ 
8. మొదటి అవార్డ్  :నంది అవార్డ్ స్పెషల్ జ్యూరీ (ఆర్య)
9. ఎత్తు  :5'9"
10. జుట్టు రంగు  :లేత గోధుమ రంగు 
11. కళ్ళ రంగు  :గోధుమ రంగు 
12. తండ్రి  :అల్లు అరవింద్ 
13. తల్లి  :అల్లు నిర్మల 
14. తాతయ్య  :అల్లు రామలింగయ్య 
15. బ్రదర్స్  :అల్లు వెంకటేష్ ,అల్లు శిరీష్ 
16. భార్య  : స్నేహ రెడ్డి 
17. తీరిక వేళలో : పురాతన వస్తువులు సేకరించడం 
18. వృత్తి  :హీరో
19. మొదటి సినిమా: గంగోత్రి 
20.ఇష్టమైన హీరో: చిరంజీవి 
21.ఇష్టమైన హీరోయిన్: రాణి ముఖర్జీ
22.ఇష్టమైన రంగు : నలుపు,తెలుపు 
23.ఇష్టమైన పుస్తకం : ఓహ్ లైఫ్ , రిలాక్స్ ప్లీజ్ 
24ఇష్టమైన ఆహరం : థాయ్ ,మెక్సికన్‌
25ఇష్టమైన ఆట : క్రికెట్ 
26ఇష్టమైన కారు : స్కార్పియో ,సఫారీ,సియోరా 
27ఇష్టమైన సినిమా: గ్యాంగ్ లీడర్ 
28ఇష్టమైన పాట  :నిజంగా నేనేనా……..
        అవార్డ్స్:
                 

         2004: సంతోషం ఉత్తమ క్రొత్త నటుడు (ఆర్య)
         2004:నంది అవార్డ్ స్పెషల్ జ్యూరీ (ఆర్య)
         2005: సంతోషం ఉత్తమ క్రొత్త నటుడు (బన్ని)
        2008:ఫిలిం ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు (పరుగు)
        2008:నంది అవార్డ్ స్పెషల్ జ్యూరీ (పరుగు)


















  

అల్లు అర్జున్‌ బయోడేటా అల్లు అర్జున్‌ బయోడేటా Reviewed by Smartbyte group on May 20, 2014 Rating: 5

No comments: