పవన్‌ కళ్యాణ్ బయోడేటా



పవన్‌ కళ్యాణ్ బయోడేటా
1. పేరు   :కొణిదెల కళ్యాణ్ బాబు 
2. ముద్దు పేరు   :పవర్‌ స్టార్‌ 
3. పుట్టిన తేదీ  :02-09-1971
4. పుట్టిన ఊరు   :నెల్లూరు ,ఆంధ్రప్రదేశ్ ,ఇండియా
5. మాతృభాష   : తెలుగు 
6.  మతం   :హిందూ 
7.  జాతీయత   :ఇండియన్‌ 
8.  ఎత్తు   :5'11"
9.  జుట్టు రంగు   :నలుపు 
10.  కళ్ళ రంగు   :నలుపు 
11.  తండ్రి   :కొణిదెల వెంకట రావు 
12.  తల్లి   :అంజనా దేవి 
13.  సిస్టర్   :విజయ దుర్గ,మాధవి 
14.  బ్రదర్స్   :చిరంజీవి,నాగబాబు 
15.  భార్య   :నందిని,రేణు దేశాయ్ 
16.  కుమారుడు   :అకిర నందన్‌ (నందిని)
17.  కూతురు   :ఆధ్య (రేణు దేశాయ్)
18.  చదువు   :డిప్లొమా(కంప్యూటర్ సైన్స్ )
19.  స్నేహితులు   :మహేష్ బాబు,రవితేజ,వెంకటేష్ 
20.  వృత్తి   :హీరో,డైరెక్టర్ 
21 . మొదటి సినిమా : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 
22. ఇష్టమైన హీరో : అల్ పాసినో ,రాబర్ట్ డి నెరో,చిరంజీవి,అమితాబ్ 
23. ఇష్టమైన హీరోయిన్  :సావిత్రి 
24. ఇష్టమైన రంగు    :నలుపు,తెలుపు,నీలం 
25. ఇష్టమైన కూర   ; అరటి కాయ 
26. ఇష్టమైన పుస్తకం   ;అఘోర ,షాడో,యుగంధర్ ,చందమామ 
27. ఇష్టమైన రచయిత   ;గోపీచంద్ ,మధుబాబు 
28. ఇష్టమైన సినిమా : ఖైదీ 
29.  అడ్రస్   :ఫ్లాట్ నం .5,రోడ్ నం.9,జూబ్లీ హిల్స్ ,హైదరాబాద్ -33














పవన్‌ కళ్యాణ్ బయోడేటా పవన్‌ కళ్యాణ్ బయోడేటా Reviewed by Smartbyte group on May 21, 2014 Rating: 5

No comments: