కార్తీ బయోడేటా 1. పేరు : కార్తీ 2. అసలు పేరు : కార్తీక్ శివ కుమార్ 3. ముద్దు పేరు : కార్తీ 4. పుట్టిన తేదీ : 25-05-1977 5. పుట్టిన ఊరు : చెన్నై ,తమిళనాడు ,ఇండియా 6. మాతృభాష : తమిళ్ 7. రాశి : మిధున రాశి 8. మతం : హిందూ 9. జాతీయత : ఇండియన్ 10. ఎత్తు : 5'11" 11. జుట్టు రంగు : నలుపు 12. కళ్ళ రంగు : గోధుమ రంగు 13. తండ్రి : శివ కుమార్ 14. తల్లి : లక్ష్మి 15. సిస్టర్ : బృంద శివ కుమార్ 16. బ్రదర్స్ : సూర్య శివ కుమార్ 17. భార్య : రంజనీ కార్తిక్ 18. కూతురు : ఉమయాల్ 19. మొదటి సినిమా : పరుత్తి వీరన్ 20. ఇష్టమైన రంగు : తెలుపు,నలుపు,నీలం 21. ఇష్టమైన ఆహరం : మెక్సికన్ ఫుడ్ 22. ఇష్టమైన ఆట : బ్యాట్ మింటన్
No comments: