| అర్జున్ బయోడేటా |
1. | పేరు | : అర్జున్ సార్జా |
2. | అసలు పేరు | : శ్రీనివాస సార్జా అశోక్ బాబు శక్తి ప్రసాద్ అర్జున్ |
3. | ముద్దు పేరు | : యాక్షన్ కింగ్ |
4. | పుట్టిన తేదీ | : 15-08-1964 |
5. | పుట్టిన ఊరు | : బెంగళూరు |
6. | సినీ ప్రవేశం | :1979 |
7. | మాతృభాష | : తెలుగు |
8. | జాతీయత | : ఇండియన్ |
9. | రాశి | : Cancer |
10. | ఎత్తు | : 180 సెం.మీ |
11. | జుట్టు రంగు | : నలుపు |
12. | కళ్ళ రంగు | : లేత గోధుమ రంగు |
13. | తండ్రి | : జె.సి.రామస్వామి అలియాస్ శక్తి ప్రసాద్ |
14. | తల్లి | : లక్ష్మి దేవి |
15. | సిస్టర్ | : చిక్కాదేవజమ్మణి |
16. | బ్రదర్స్ | : కిషోర్ సార్జా |
17. | భార్య | : నివేదిత అర్జున్ |
18. | కూతురు | : ఐశ్వర్య ,అర్జున్ |
19. | వృత్తి | : హీరో |
20. | చదువు | : బి.ఎస్సీ |
21. | మొదటి సినిమా | : పుతాని ఏజెంట్ 123 (కన్నడ) |
:నంద్రి (తమిళ్) |
:మా పల్లెలో గోపాలుడు (తెలుగు) |
22. | ఇష్టమైన నటుడు | : కమల్ హసన్,శివాజీ గనేశన్ ,కార్తిక్ |
23. | ఇష్టమైన నటి | : కాజోల్ |
24. | ఇష్టమైన రంగు | : నిమ్మకాయ పసుపు |
25. | ఇష్టమైన కళ | : కరాటే |
26. | ఇష్టమైన ఆహారం | : చికెన్ వంటకాలు |
27. | ఇష్టమైన ప్లేస్ | : స్విడ్జర్లాండ్ |
No comments: