చిరంజీవి బయోడేటా


చిరంజీవి బయోడేటా
1. పేరు  : చిరంజీవి
2.  అసలు పేరు  : కొణిదల శివ శంకర వర ప్రసాద్ 
3. ముద్దు పేరు  : మెగాస్టార్,చిరు ,సుప్రీమ్‌ హీరో 
4. పుట్టిన తేదీ : 22-08-1955
5. పుట్టిన ఊరు  : మొగళ్తూరు ,పశ్చిమ గోదావరి ,ఆంధ్రప్రదేశ్ 
6. మాతృభాష  : తెలుగు 
7.  మతం  : హిందూ 
8.  జాతీయత  : ఇండియన్‌ 
9.   రాశి  : సింహ రాశి 
10.  ఎత్తు  : 5'9"
11.  జుట్టు రంగు  : నలుపు 
12.  కళ్ళ రంగు  : గోధుమ రంగు  
13.  తండ్రి  : వెంకట రావు 
14.  తల్లి  : అంజనా దేవి 
15.  సిస్టర్  : విజయ దుర్గ , మాధవి 
16.  బ్రదర్స్  : నాగ బాబు , పవన్‌ కళ్యాణ్ 
17.  భార్య  : సురేఖ 
18.  కూతురు  : సుష్మిత , శ్రీజ 
19.  కుమారుడు  : రామ్‌ చరణ్ తేజ 
20.  వృత్తి  : హీరో ,రాజకీయ నాయకుడు 
21.  చదువు  : ఒంగోలు జూనియర్ కాలేజీ 
22.  మొదటి సినిమా : పునాది రాళ్ళు 
23. ఇష్టమైన నటుడు  : చార్లీ చాప్లిన్‌ ,సీన్‌ కెనరీ  
24. ఇష్టమైన నటి  : హేమ మాలిని 
25. ఇష్టమైన సినిమాలు  : జేంస్‌ బాండ్ సినిమాలు, కామెడీ సినిమాలు 
26. ఇష్టమైన ప్లేస్  : బెంగుళూరు 



















చిరంజీవి బయోడేటా  చిరంజీవి బయోడేటా Reviewed by Smartbyte group on May 27, 2014 Rating: 5

No comments: