సూర్య బయోడేటా


సూర్య బయోడేటా
1.  పేరు  : సూర్య శివకుమార్ 
2.  అసలు పేరు  : శరవణన్‌ శివకుమార్‌ 
3. పుట్టిన తేదీ : 23-07-1975
4. పుట్టిన ఊరు  : చెన్నై ,తమిళనాడు ,ఇండియా
5. మాతృభాష  : తమిళ్ 
6.  సినీ ప్రవేశం  :1997
7.  మతం  : హిందూ
8.  జాతీయత  : ఇండియన్‌ 
9.   రాశి  : సింహ రాశి 
10.  ఎత్తు  : 5'6"
11.  జుట్టు రంగు  : గోధుమ రంగు 
12.  కళ్ళ రంగు  : లేత గోధుమ రంగు 
13.  తండ్రి  : శివ కుమార్ 
14.  తల్లి  : లక్ష్మి 
15.  సిస్టర్  : బృంద శివ కుమార్ 
16.  బ్రదర్  : కార్తీ 
17.  భార్య  : జ్యోతిక 
18.  వృత్తి  : హీరో 
19.  కూతురు  : దియా
20.  కుమారుడు  : దేవ్ 
21.  చదువు  : స్కూల్: పి.ఎస్.బి.బి. స్కూల్,సెయింట్ బిడిస్ స్కూల్ ,చెన్నై .
 :కాలేజీ: బి.కాం ,లయోలా కాలేజీ,చెన్నై.
22.  మొదటి సినిమా : నెరుక్కు నెర్ 
23.  తీరిక వేళలో : సంగీతం వింటూ కారు డ్రైవ్ చేయడం 
24. ఇష్టమైన ఆహారం  : దోశ , పెరుగన్నం 

 అవార్డ్స్ :
 1997:దినకరన్‌ ఉత్తమ క్రొత్త నటుడు అవార్డ్ (నెరుక్కు నెర్ )
 2001:తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డ్ ఉత్తమ నటుడు (నంద)
 2003:ఐటిఎఫ్ఎ  అవార్డ్ ఉత్తమ నటుడు ( కాక కాక )
 2003:ఫిలిం ఫేర్ ఉత్తమ తమిళ సహాయ నటుడు (పితామగన్‌‌)
 2004:ఫిలిం ఫేర్ ఉత్తమ తమిళ నటుడు (పెరాజగన్‌‌)
 2005:తమిళనాడు రాష్ట్ర ఫిలిం స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఉత్తమ నటుడు (గజిని)
 2008:ఫిలిం ఫేర్ ఉత్తమ తమిళ నటుడు (వారణం ఆయిరం‌)
 2008:తమిళనాడు రాష్ట్ర ఫిలిం స్పెషల్  అవార్డ్ ఉత్తమ నటుడు (వారణం ఆయిరం)
 2008:విజయ్ అవార్డ్ ఉత్తమ నటుడు (వారణం ఆయిరం )
















సూర్య బయోడేటా సూర్య బయోడేటా Reviewed by Smartbyte group on May 30, 2014 Rating: 5

No comments: