మా తాతయ్య చనిపోయినప్పుడు దయ్యంతో నా అనుభవం:-
నేను చెబుతున్న సంఘటన7 సంవత్సరాల క్రితంమేము అనంతపురం లో ఉండేటప్పుడు జరిగింది .అప్పటికి మా తాతయ్యచనిపోయి కొన్నిగంటలు మాత్రమే అవుతుంది .కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకుని అలసిపోయి ఉన్నాం .ఆ ఇంట్లోని ఏ బెడ్ రూంలోను పడుకోవడానికి మా అమ్మ అస్సలుఒప్పుకోలేదు .మేముఆ సాయంత్రం ఇంట్లోనే కూర్చొ నిఉన్నాం .
మా అమ్మనాతో చెప్పింది ఇంట్లొని నిప్పుగూడు కిపడుకుందాం అనిఎందుకంటే మాఇల్లు చాలాచల్లగా ఉంది.నిప్పు మండుతున్నప్పుడు మేముగాని దానికిదగ్గరగా వెళితేచాలా ప్రమాదం .మా అమ్మ నన్నుతన వెనకేపడుకోమని చెప్పింది ఎందుకంటే నిప్పుగూడు ఉన్నవైపు పడుకుంటే నాకు ప్రమాదం అనితెలిసి , కాబట్టి నేను మా తాతయ్యబెడ్ రూంవైపు పడుకున్నాను.నా తరువాత మాఅమ్మ తరువాతనిప్పు గూడుఉంది .
కొంత సమయానికి నాకు మా అమ్మకిగాఢ నిద్రపట్తేసింది .కొంతసేపటి తరువాత నాకు విచిత్రమైన ఫీలింగ్ తో మెలకువవచ్చింది.నేనుకళ్ళు తెరిచిచూసే సరికిఒక పొడుగాటి నల్లటి కోటు వేసుకున్న ఒక పెద్ద ఆకారంనాకు కనిపించింది .నేను అరవడానికి ప్రయత్నిస్తున్నాను. దానితల పైకిలేపి దానినోరు తెరచింది . అది నోరు తెరచినప్పుడు నాకు దాని నోట్లోఎర్రగా ఏదోకనిపిస్తుంది .నేనుచాలా భయపడ్డాను .
నేను చివరికి లేచిమా అమ్మనులేపి జరిగింది చెప్పను.అప్పుడు మాఅమ్మ నాతో" నాకు తెలుసు నువ్వునావైపు తిరుగుకళ్ళు మూసుకోఅది నిన్నుచూసి బాధపదుతుంది" అని చెప్పింది. నేనుచాలా భయపడ్దాను , కానీ నాకెందుకో నాకంటేమా అమ్మఎక్కువ భయపడుతుంది అనిపించింది.
నాకు ఇప్పటికీ అదికళ్ళకుకట్టినట్టు కనిపిస్తుంది .ఆ సంఘటన నిన్నజరిగినట్టుగా ఉంటుంది .ఆ సంఘటన నేనెప్పటికీ మర్చిపోలేకపోతున్నాను.మా అమ్మదాని గురించి మాట్లాడడానికిఎప్పుదూ నిరాకరిస్తుంది.మాఅమ్మ కిఇప్పుడు అరవైసంవత్సరాలు .
మీకో విషయం చెప్పాలి మా తాతయ్య ఇంటిప్రక్కనే ఒకస్మశానం ఉంది.మా తాతయ్యజంతు ప్రేమికుడు .మా తాతయ్య దగ్గర2 లేదా 3 కుక్కలు ,ఎద్దు ,కోళ్ళు ,2 పందులుఉండేవి .మాతాతయ్య చనిపోయినప్పుటి నుంచిఅవి మతిస్థిమితం లేనట్తు ప్రవర్తించేవి .మా తాతయ్య చనిపోయినవారం రోజుల తరువాతఒక పెద్ద గాలివీచింది సుమారు 30 సెకన్లుతరువాత అవన్నీ చనిపోయాయి. మా తాతయ్య నిఎక్కడ పూడ్చిపెట్టమోఅదే ప్రదేశం లోవాటిని కూడా పూడ్చిపెట్టాం అందుకే ఆప్రదేశాన్ని స్మశానం అన్నాను.కానీనాకు ఇప్పటికీ తెలీదుఅవి ఎందుకుచనిపోయాయో .మీకు తెలిస్తేనాకు మెయిల్ చేయండి నాఐడి cinelegend2014@gmail.com or please comment
మా తాతయ్య చనిపోయినప్పుడు దయ్యంతో నా అనుభవం
Reviewed by Smartbyte group
on
June 01, 2014
Rating:

No comments: