| నవదీప్ బయోడేటా |
1. | పేరు | : నవదీప్ |
2. | అసలు పేరు | : నవదీప్ పల్లపోలు |
3. | ముద్దు పేరు | : టింకూ |
4. | పుట్టిన తేదీ | : 26-01-1985 |
5. | పుట్టిన ఊరు | : పాలెం ,ఆంధ్ర ప్రదేశ్ |
6. | మాతృభాష | : తెలుగు |
7. | మతం | : హిందూ |
8. | జాతీయత | : ఇండియన్ |
9. | రాశి | : కుంభ రాశి |
10. | ఎత్తు | : 5'11" |
11. | జుట్టు రంగు | : నలుపు |
12. | కళ్ళ రంగు | : గోధుమ రంగు |
13. | తండ్రి | : రామారావు |
14. | తల్లి | : మాధవి |
15. | సిస్టర్ | : దీప్తి |
16. | వృత్తి | : హీరో |
17. | చదువు | : డిగ్రీ |
18. | మొదటి సినిమా | : జై (తెలుగు) |
:అరింతుమ్ అరియామళుమ్ (తమిళ్) |
19. | ఇష్టమైన హీరో | : ఎస్.వి.రంగారావు ,ఆమిర్ ఖాన్ |
20. | ఇష్టమైన హీరోయిన్ | : సావిత్రి, సొనాలి బింద్రె |
21. | ఇష్టమైన రంగు | : తెలుపు |
22. | ఇష్టమైన పుస్తకం | : హౌ టు విన్ ఫ్రెండ్స్ |
23. | ఇష్టమైన కారు | : స్కార్పియో |
24. | ఇష్టమైన సహ నటులు | : సింధు తులాని |
25. | ఇష్టమైన ఆహారం | : చికెన్ |
26. | ఇష్టమైన హాబీ | : డ్రైవింగ్ |
27. | ఇష్టమైన సినిమాలు | : లక్ష్మి నరసింహ ,మాయాబజార్ ,ఏప్రిల్ 1 విడుదల,చంటబ్బాయి,మన్మధుడు,ఘర్షన |
28. | ఇష్టమైన పాటలు | : ఇళయ రాజా పాటలు అన్నీ |
No comments: