విక్రమ్‌ బయోడేటా


 విక్రమ్‌ బయోడేటా
1. పేరు  : విక్రమ్‌
2.  అసలు పేరు  : విక్రమ్‌ కెనడీ వినోద్ రాజ్ 
3. ముద్దు పేరు  : కెన్నీ,చియాన్‌
4. పుట్టిన తేదీ : 17-04-1966
5. పుట్టిన ఊరు  : పరమకుడి ,తమిళ నాడు 
6. మాతృభాష  : తమిళ్ 
7.  మతం  ; హిందూ 
8.  జాతీయత  : ఇండియన్‌ 
9.   రాశి  : Aries
10.  ఎత్తు  : 5'7"
11.  జుట్టు రంగు  : నలుపు 
12.  కళ్ళ రంగు  : గోధుమ రంగు 
13.  తండ్రి  : వినోద్ రాజ్ 
14.  తల్లి  : రాజేశ్వరి 
15.  సిస్టర్  : అనిత 
16.  బ్రదర్  : అరవింద్ 
17.  భార్య  : శైలజ బాలక్రిష్నన్‌
18.  కుమారుడు  : ధ్రువ్ 
19.  కూతురు  : అక్షిత 
20.  వృత్తి  : హీరో ,సింగర్ 
21.  చదువు  : స్కూల్: మౌంట్ ఫోర్ట్ ఆంగ్లో ఇండియన్‌ స్కూల్ ,సాలెమ్‌ 
 :కాలేజీ: లయోలా కాలేజీ,చెన్నై,ఇండియా 
22.  మొదటి సినిమా : చిరునవ్వుల వరమిస్తావా (తెలుగు)
 :కాదల్ కన్మణి ( తమిళ్ )
 :ధ్రువం ( మళయాళం)
 :రావణ్ ( హిందీ)
23. ఇష్టమైన హీరో : రజనీకాంత్ 
24. ఇష్టమైన హాలివుడ్ హీరో : రోబర్ డెనిరో 
25. ఇష్టమైన హీరోయిన్ : మెరిల్ స్ట్రీప్ ,జూలియా రోబర్ట్స్ ,సాండ్రా బుల్లోక్ 
26. ఇష్టమైన రంగు  : నలుపు 
27. ఇష్టమైన పుస్తకం  : జీన్‌,టి-షర్ట్ ,హవాయి చెప్పులు 
28. ఇష్టమైన దైవం  : ఎండు చేప , కర్రువత్తు కొలంబు 

అవార్డ్స్ :
1999:ఫిలిం ఫేర్ అవార్డ్ స్పెషల్ జ్యూరీ  (  సేతు ) 
1999:తమిళనాడు రాష్ట్ర ఫిలిం స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఉత్తమ నటుడు (సేతు)
2001:ఫిలిం ఫేర్ ఉత్తమ తమిళ నటుడు (కాశి‌)
 2002:ఐటిఎఫ్ఎ  అవార్డ్ ఉత్తమ నటుడు (జెమిని )
2003:నేషనల్ ఫిలిం అవార్డ్ ఉత్తమ నటుడు (పితామగన్‌)
2003:తమిళనాడు రాష్ట్ర ఫిలిం స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఉత్తమ నటుడు (పితామగన్)
2005:ఫిలిం ఫేర్ ఉత్తమ తమిళ నటుడు (అన్నియన్‌‌)
2005:ఆసియా నెట్ స్పెషల్ హానర్ జ్యూరీ అవార్డ్ (అన్నియన్)
2010:ఫిలిం ఫేర్ ఉత్తమ తమిళ నటుడు (రావణన్‌‌)
 2010:విజయ్ అవార్డ్ ఉత్తమ నటుడు (రావణన్ )
















విక్రమ్‌ బయోడేటా విక్రమ్‌ బయోడేటా Reviewed by Smartbyte group on May 27, 2014 Rating: 5

No comments: