ఆండ్రియా బయోడేటా


ఆండ్రియా బయోడేటా
1. పేరు  : ఆండ్రియా 
2. అసలు పేరు  : ఆండ్రియా జర్మియా
3. పుట్టిన తేదీ : 21-12-1984
4. పుట్టిన ఊరు  : చెన్నై,తమిళనాడు .
5.  మాట్లాడే భాషలు  : మళయాళం ,ఇంగ్లీషు,తెలుగు,తమిళ్
6. మాతృభాష  : హిందీ
7.  రాశి  : ధనుస్సు రాశి 
8.  మతం  : హిందూ 
9.  జాతీయత  : ఇండియన్ 
10.  చదువు  : స్కూల్ :హార్ట్ మెట్రిక్యులేషన్‌ హయ్యర్ సెకండరీ స్కూల్ 
 :కాలేజీ : ఉమెన్‌స్‌ క్రిస్టియన్‌ కాలేజీ ,చెన్నై 
11.  ఎత్తు  : 5'6"
12.  జుట్టు రంగు  : నలుపు 
13.  కళ్ళ రంగు  : నలుపు 
14.  తండ్రి  : హైకోర్ట్ లాయర్ -చెన్నై 
15.  వృత్తి  : హీరోయిన్‌,సింగర్ 
16.  మొదటి సినిమా : కందా నాల్ ముదాల్ (తమిళ్)
 :అన్నయం రసూలం (మళయాళం)
 :విశ్వరూప్ (హిందీ)
17. ఇష్టమైన హీరో : ఆమిర్ ఖాన్‌,మమ్ముట్టి,షారుఖ్ ఖాన్‌,రజనీకాంత్ , మోహన్‌లాల్ 
18. ఇష్టమైన హీరోయిన్ : శోభన ,కాజోల్ 
19. ఇష్టమైన రంగు  : ఎరుపు,నలుపు 
20. ఇష్టమైన బట్టలు    : చీర , జీన్, టి షర్ట్స్
21. ఇష్టమైన సింగర్  : లతా మంగేష్కర్ ,శ్రెయా ఘోషల్ ,ఆశ 
22. ఇష్టమైన ఆహారం  : దక్షిణాది వంటకాలు 
23. ఇష్టమైన కారు   : మెర్సిడెస్ ,బెంజ్ ,బిఎండబ్ల్యు 
24. ఇష్టమైన దర్శకులు    : మణి రత్నం 
25. ఇష్టమైన ఆభరణాలు    : బ్రాస్లెట్స్ ,రింగ్స్ 
26. ఇష్టమైన సంగీత దర్శకులు     : ఎ.ఆర్.రెహమాన్‌
27. ఇష్టమైన ఆట  : క్రికెట్,ఫుట్ బాల్ 
28. ఇష్టమైన ప్లేస్  : లండన్‌























ఆండ్రియా బయోడేటా ఆండ్రియా బయోడేటా Reviewed by Smartbyte group on May 25, 2014 Rating: 5

No comments: