మీరాజాస్మిన్‌ బయోడేటా


మీరాజాస్మిన్‌ బయోడేటా
1. పేరు  :  మీరాజాస్మిన్‌
2.  అసలు పేరు  : జాస్మిన్‌ మేరీ జోసఫ్ 
3. ముద్దు పేరు  : జాస్ 
4. పుట్టిన తేదీ : 15-02-1984
5. పుట్టిన ఊరు  : కుట్టపుఝా ,తిరువళ్ళ ,కేరళ 
6.  మాట్లాడే భాషలు  : మళయాళం ,ఇంగ్లీషు,తెలుగు,తమిళ్,కన్నడ 
7.  మతం  : క్రైస్తవ 
8.  జాతీయత  : ఇండియన్ 
9.  చదువు  : మార్తోమ రెసిడెంషియల్ స్కూల్ 
10.  ఎత్తు  : 5'3"
11.  జుట్టు రంగు  : నలుపు 
12.  కళ్ళ రంగు  : నలుపు 
13.  తండ్రి  : జోసఫ్ ఫిలిప్ 
14.  తల్లి  : అలెయమ్మ 
15.  అక్క  : జిబీ సారా జోసఫ్ ,జెనీ సారా జోసఫ్ 
16.  బ్రదర్  : జార్జ్ 
17. తీరిక వేళలో : సినిమాలు చూడడం ,సంగీతం వినడం
18.  వృత్తి  : హీరోయిన్‌
19.  మొదటి సినిమా : సూత్రధారన్‌ (మళయాళం)
 :రన్‌ (తమిళ్)
 :అమ్మాయి బాగుంది (తెలుగు)
 :మౌర్య (కన్నడ)
20. ఇష్టమైన హీరో : రజనీకాంత్ ,మమ్ముట్టి 
21. ఇష్టమైన హీరోయిన్ : అరుంధతి రాయ్ 
22. ఇష్టమైన రంగు  : ఏ రంగు అయినా ఇష్టమే 
23. ఇష్టమైన ఆహారం  : చేప కూర 






















మీరాజాస్మిన్‌ బయోడేటా మీరాజాస్మిన్‌ బయోడేటా Reviewed by Smartbyte group on May 25, 2014 Rating: 5

No comments: