ధనుష్ బయోడేటా



 ధనుష్ బయోడేటా
1.  పేరు  : ధనుష్ 
2.  అసలు పేరు  : వెంకటేష్ ప్రభు 
3. పుట్టిన తేదీ : 28-07-1983
4. పుట్టిన ఊరు  : చెన్నై ,తమిళనాడు ,ఇండియా
5. మాతృభాష  : తమిళ్ 
6.  మతం  : హిందూ
7.  జాతీయత  : ఇండియన్‌ 
8.   రాశి  : మీన రాశి 
9.  ఎత్తు  : 5'10"
10.  జుట్టు రంగు  : లేత గోధుమ రంగు 
11.  కళ్ళ రంగు  : గోధుమ రంగు 
12.  తండ్రి  : కస్తూరి రాజా
13.  తల్లి  : విజయలక్ష్మి 
14.  బ్రదర్  : సెల్వరాఘవన్‌
15.  భార్య  : ఐశ్వర్య 
16.  పిల్లలు  : యాత్ర,లింగ 
17.  వృత్తి  : హీరో ,సింగర్ 
18.  చదువు  : స్కూల్: సెయింట్ జాన్న్ మెట్రిక్యులేషన్‌ హయ్యర్ సెకండరీ స్కూల్ 
19.  మొదటి సినిమా : థుల్లువధో ఇలమై 
20. ఇష్టమైన హీరో : అమితాబ్ ,రజనీ కాంత్ ,టామ్‌ హేంక్స్ 
21. ఇష్టమైన హీరోయిన్ : ఖుష్బూ
22. ఇష్టమైన రంగు  : నలుపు 
23. ఇష్టమైన పుస్తకం  : లవ్ స్టోరీ , ఫారెస్ట్ గంప్ 
24. ఇష్టమైన కారు  : మెర్సిడెస్ , స్కోడా 
25. ఇష్టమైన బట్టలు  : జీన్‌ , కాటన్‌ షర్ట్ 
26. ఇష్టమైన ఆహారం  : చైనీస్ 
27. ఇష్టమైన సినిమాలు  : కేస్ట్ ఎవే ,ద గ్రీన్‌ మైల్ ,అవతార్ 
28. ఇష్టమైన సంగీత దర్శకులు  : ఇళయరాజా 
29. ఇష్టమైన దర్శకులు  : బాలు మహేంద్ర , సెల్వ రాఘవన్‌ 
30. ఇష్టమైన ప్లేస్  : మలేసియా 
31.  అడ్రస్  : 16/5,రాజమన్నార్ సలై ,టి నగర్ ,చెన్నై,తమిళనాడు 




























ధనుష్ బయోడేటా  ధనుష్ బయోడేటా Reviewed by Smartbyte group on May 31, 2014 Rating: 5

No comments: