| తులసి బయోడేటా |
| 1. | పేరు | : తులసి నాయర్ |
| 2. | ముద్దు పేరు | : తుల్స్ |
| 3. | పుట్టిన తేదీ | : 25-10-1997 |
| 4. | పుట్టిన ఊరు | : తిరువనంత పురం ,కేరళ |
| 5. | మాట్లాడే భాషలు | : ఇంగ్లీషు ,తమిళ్ ,హిందీ ,మళయాళం ,తెలుగు |
| 6. | మాతృభాష | : వెదిక |
| 7. | రాశి | : Aries |
| 8. | మతం | : హిందూ |
| 9. | జాతీయత | : ఇండియన్ |
| 10. | చదువు | : స్కూల్: పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ |
| :నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ |
| 11. | ఎత్తు | : 165 సెం.మీ |
| 12. | జుట్టు రంగు | : నలుపు |
| 13. | కళ్ళ రంగు | : నలుపు |
| 14. | తండ్రి | : రాజశేఖర్ నాయర్ |
| 15. | తల్లి | : రాధ |
| 16. | అక్క | : కార్తీక నాయర్ |
| 17. | బ్రదర్ | : విగ్నేష్ నాయర్ |
| 18. | తీరిక వేళలో | : సినిమాలు చూడడం ,సంగీతం వినడం ,వెబ్ లో గడపడం , ట్రావెలింగ్ |
| 19. | వృత్తి | : హీరోయిన్ , మోడల్ |
| 20. | మొదటి సినిమా | : కడలి (తెలుగు) |
| 21. | ఇష్టమైన హీరో | : కమల్ హసన్ ,షారుఖ్ ఖాన్ ,రజనీ కాంత్,ఆమిర్ ఖాన్ |
| 22. | ఇష్టమైన హీరోయిన్ | : రాధ ,ఐశ్వర్య రాయ్ ,కాజోల్ ,శోభన ,సౌందర్య |
| 23. | ఇష్టమైన రంగు | : తెలుపు ,నలుపు |
| 24. | ఇష్టమైన బట్టలు | : చీర , జీన్, టి షర్ట్స్ |
| 25. | ఇష్టమైన సింగర్ | : లత మంగేష్కర్ ,శ్రేయ ఘోషల్ ,ఆశ |
| 26. | ఇష్టమైన పుస్తకం | : ది సీక్రెట్ |
| 27. | ఇష్టమైన ఆహారం | : దక్షిణాది వంటకాల్ని ఇష్టపడతాను |
| 28. | ఇష్టమైన కారు | : స్కొడా ,బి.యమ్.డబ్ల్యూ,మెర్సిడస్ బెంజ్ |
| 29. | ఇష్టమైన సినిమా | : ఫ్రెంచ్ కిస్స్ |
| 30. | ఇష్టమైన దర్శకులు | : మణి రత్నం ,దేవిడ్ ఫించెర్ |
| 31. | ఇష్టమైన ఆభరణాలు | : డైమండ్స్ ,బంగారం |
| 32. | ఇష్టమైన సంగీత దర్శకులు | : హరీస్ జయరాజ్ ,యువన్ శంకర్ రాజా ,ఎ.ఆర్.రెహమాన్ |
| 33. | ఇష్టమైన ఆట | : క్రికెట్ ,ఫుట్ బాల్ ,కంపూటర్ గేంస్ |
| 34. | ఇష్టమైన రచయిత | : రోండా భీయనర్ |
No comments: