| జీవా బయోడేటా |
1 | .పేరు | : జీవా |
2. | అసలు పేరు | : అమర్ బి . చౌదరి |
3. | పుట్టిన తేదీ | : 04-01-1984 |
4. | పుట్టిన ఊరు | : చెన్నై ,తమిళనాడు ,ఇండియా |
5. | మాతృభాష | : తమిళ్ |
6. | మాట్లాడే భాషలు | : తమిళ్,ఇంగ్లీషు,హిందీ |
7. | మతం | : హిందూ |
8. | జాతీయత | : ఇండియన్ |
9. | రాశి | : మకర రాశి |
10. | ఎత్తు | : 5'11" |
11. | జుట్టు రంగు | : నలుపు |
12. | కళ్ళ రంగు | : లేత గోధుమ రంగు |
13. | తండ్రి | : ఆర్.బి.చౌదరి |
14. | తల్లి | : మహబీన్ |
15. | బ్రదర్స్ | : జీవానంద్ రమేష్ |
:సురేష్ |
16. | భార్య | : సుప్రియ |
17. | తీరిక వేళలో | : క్రికెట్ ఆడడం ,సంగీతం వినడం ,సినిమాలు చూడడం |
18. | చదువు | : స్కూల్: ఆదర్శ్ సీనియర్ సెకండరీ స్కూల్ ,చెన్నై |
19. | వృత్తి | : హీరో |
20. | మొదటి సినిమా | : ఆసై ఆసైయై |
21. | ఇష్టమైన హీరో | : కమల్ హసన్ ,రజనీకాంత్ |
22. | ఇష్టమైన రంగు | : తెలుపు,నలుపు |
23. | ఇష్టమైన ఆహరం | : బర్గర్ ,పిజ్జా ,దక్షిణాది వంటకాలు |
24. | ఇష్టమైన దర్శకులు | : విక్రమన్,శంకర్,మణి రత్నం |
No comments: