| నమిత బయోడేటా |
1. | పేరు | : నమిత |
2. | అసలు పేరు | : నమిత ముకేష్ వంకవల |
3. | ఇతర పేర్లు | : భైరవి ,నమిత కపూర్ |
4. | పుట్టిన తేదీ | :10-05-1981 |
5. | పుట్టిన ఊరు | : సూరత్ ,గుజరాత్ ,ఇండియా |
6. | మాట్లాడే భాషలు | : గుజరాతి ,ఇంగ్లీషు ,తమిళ్ ,మలయాళం ,తెలుగు ,కన్నడ , హిందీ |
7. | మాతృభాష | : గుజరాతి |
8. | మతం | : హిందీ |
9. | రాశి | : వృషభ రాశి |
10. | జాతీయత | : ఇండియన్ |
11. | చదువు | : బి.ఏ లిటరేచర్ (రత్నం ఆర్ట్స్ కాలేజీ,సూరత్,గుజరాత్) |
12. | కొలతలు | : 40-36-40 |
13. | ఎత్తు | : 6' |
14. | జుట్టు రంగు | : నలుపు |
15. | కళ్ళ రంగు | : నలుపు |
16. | సినీ పరిచయం | : దర్శకుడు సిధ్ధిక్ |
17. | చిన్నప్పటి స్నేహితులు | : రంజిత ,పూర్వి |
18. | బ్రదర్ | : నెవిల్ వంకవల |
19. | తీరిక వేళలో | : ఈత ,పుస్తకాలు చదవడం , వెబ్ లో గడపడం |
20. | వృత్తి | : హీరోయిన్ |
21. | మొదటి సినిమా | : ఎంగల్ అన్నా (తమిళ్) ,సొంతం (తెలుగు) |
22. | మొదటి అవార్డ్ | : మిస్స్ సూరత్ (1998) |
23. | ఇష్టమైన హీరో | : విజయ్ కాంత్ ,పరెష్ రవల్ ,కుమార్ , అమితాబ్ |
24. | ఇష్టమైన హీరోయిన్ | : నందిత దాస్ ,టబు ,జ్యోతిక |
25. | ఇష్టమైన రంగు | : వైట్ అండ్ బ్లాక్ |
26. | ఇష్టమైన బట్టలు | : చీర ,జీన్ |
27. | ఇష్టమైన ఆట | : బ్యాడ్మింటన్ |
28. | ఇష్టమైన పుస్తకాలు | : కామిక్స్ , ఆటో బయోగ్రఫీ |
29. | ఇష్టమైన ఆహారం | :ఇండియన్ శాఖాహర భోజనం |
30. | ఇష్టమైన పెంపుడు జంతువు | : కుక్క పిల్ల పేరు గూఫి |
31. | ఇష్టమైన పువ్వు | : తెల్ల గులాబి |
No comments: